Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..! 13 d ago

8K News-19/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ప్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో సూచీలు కాసేపు లాభ-నష్టాల మధ్య కదలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 43 పాయింట్లు పెరిగి 75,345 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 22,850 వద్ద నిలిచ్చాయి.